మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం! తప్పిన ముప్పు
Posted 2026-05-29 06:42:11
0
241
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఒక చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు టైరు అకస్మాత్తుగా పంక్చర్ అవ్వడంతో ఈ ఘటన జరిగింది.టైరు పేలడంతో డ్రైవర్ తన నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 9 మందికి గాయాలయ్యాయ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అదే దారిలో వస్తున్న గుప్తా ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పీట్ల అంజలి రాజానాల.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా అన్నమయ్య జిల్లాకు చెందిన పీట్ల అంజలి...
మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును...
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి)
తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన...
చీరాలలో యువకుడి హత్య..! తలకు తీవ్ర గాయం, మెడ చుట్టూ కత్తిపోట్లు
చీరాల: చీరాల పట్టణంలోని ఆర్ఓబి క్రింద గుర్తు తెలియని యువకుడు మృతదేహం స్థానికులను...