మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.

0
195

మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును సోమవారం పర్యటించారు. వ్యాపారులు కాయలు కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలించి, దిగుబడి పెరగడం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి మార్కెట్ యార్డును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతులకు మేలు చేసేలా కీలక సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న ఈ యార్డును అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మేయర్...
By Sadaq Sadaq 2026-05-14 15:22:40 0 152
Telangana
అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ "1070"
     హైదరాబాద్:   హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు...
By Sidhu Maroju 2025-09-02 15:54:24 0 434
Andhra Pradesh
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
By Pagadala Venkateswar 2026-06-13 11:05:17 0 181
Telangana
నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:48:50 0 156
Andhra Pradesh
బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించాలి – అనురాధ.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా APC డాక్టర్ నున్నా అనురాధ శుక్రవారం సూచించిన ప్రకారం, కస్తూరిబా...
By Pagadala Venkateswar 2026-02-13 11:25:30 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com