బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పీట్ల అంజలి రాజానాల.
Posted 2026-08-29 10:50:27
0
69
బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా అన్నమయ్య జిల్లాకు చెందిన పీట్ల అంజలి రాజానాలను నియమించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ "బతుకమ్మ "..రచయిత, దర్శకుడు శ్రీనురావు పొన్నాల
రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ఒక...
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions
An...
"ధోబీఘాట్‌లో బోర్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని ధోబీఘాట్ ప్రాంతంలో కొత్త బోర్‌వెల్ నిర్మాణ...
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం...