పుంగనూరులో సమస్యలు చెబుదామంటే అధికారులు కరువు కొత్తూరు మురళి
Posted 2026-05-27 14:58:42
0
116
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎమ్మార్వోతో సహా పలువురు అధికారులు హాజరుకాకపోవడంతో కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి అధికారులు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ, కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అధికారుల ఈ గైర్హాజరును తీవ్రంగా ఖండించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TN Welfare Win: CM Hikes Journalist Pensions in 2026
In a significant victory for media welfare, Tamil Nadu Chief Minister M.K. Stalin announced a...
మదనపల్లి లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్: 20 బైక్‌లు సీజ్.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్...
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్*
మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్...
TTD: తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.
ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
రూ.43 కోట్ల విలువైన...
ముగతి గ్రామంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు
ముగతి గ్రామంలో తాగునీటి కొరత వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ కి...