పుంగనూరు: భార్యపై భర్త బండరాయితో దాడి

0
118

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ తన భార్య రాజ్యలక్ష్మి తలపై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి# తురుమురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఆ పనులు పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష: బీజేపీ
పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది....
By Kothuru Murali 2026-04-29 11:33:33 0 127
Goa
Goa Emerges as India’s Premier Digital Nomad Hub
Panaji: Goa has officially cemented its status as the primary hub for India’s expanded...
By Dunna Jessicaruth 2026-05-14 07:10:06 0 124
Andhra Pradesh
మదనపల్లి: రూ. 18, 013 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం.
మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో 2026-27...
By Pagadala Venkateswar 2026-06-10 05:25:05 0 102
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా...
By Pagadala Venkateswar 2026-09-13 07:15:24 0 73
Andhra Pradesh
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
By Kothuru Murali 2026-03-20 06:02:48 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com