వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.
Posted 2026-05-26 06:12:32
0
116
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను పెంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లిలో ఇరిగేషన్, డ్వామా అధికారులతో నిర్వహించిన సమీక్షలో, ఈ ఏడాది 5 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వర్షపు నీటిని చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. వృథా ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించాలని, ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ ఛానల్స్ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రం కుమురం భీం ఆసిఫాబాద్ వేడుకల్లో డెప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర...
నిజామాబాద్: జిల్లాలో డ్రాంకెండ్రైవ్ కేసులు
నిజామాబాద్ పోలీస్ కామిషనార్ పరిధిలో వరలో 471 డ్రాంక్ అండ్ డైవ్ కేసులు నమొదైనట్లు పోలీస్...
మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
మంచిర్యాల నకిలీ విత్తనాలను అరికట్టేది కు చర్యలు
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, నకిలీ విత్తనాల...
కొత్త ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి
18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు అందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పాచిపెంట తహశీల్దార్...
కరీంనగర్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
కరీంనగర్ జిల్లా భారత్ అవార్డ్ న్యూస్.
కరీంనగర్ జిల్లా కు చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి...