కరీంనగర్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

0
319

కరీంనగర్ జిల్లా భారత్ అవార్డ్ న్యూస్.

కరీంనగర్ జిల్లా కు చెందిన ఆసరా ఫౌండేషన్ (ఆపదలో సహాయానికి రా) ఆధ్వర్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రక్తదాన శిబిరాలను ఈనెల 14 మరియు 15వ తేదీలలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపి కృష్ణ తెలిపారు. ఈనెల 14 వ తేదీన ఆదివారం కిసాన్ నగర్ లోని శివాజీ నగర్ చౌరస్తా కరీంనగర్ డైరీ పార్లర్ ఎదురుగా రక్తదాన శిబిరం మరియు 15వ తేదీన సోమవారం మంకమ్మతోటలోని విద్మహి న్యూట్రిషన్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు గోపి కృష్ణ తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్త దానం చేయుటకు ఆసక్తిగల వారు 85209 62230, 84999 77060 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026
రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు...
By Manda Ramkumar 2026-03-26 10:14:06 0 222
Andhra Pradesh
ఈనెల 19న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక Madanapalle, Annamayya | Jan 19 2026
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి కలెక్టరేట్లో ఈ నెల 19న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక:...
By Pagadala Venkateswar 2026-01-19 07:07:28 0 226
Andhra Pradesh
కాకినాడ రూరల్‌లో విషప్రయోగం ఘటన – మూగజీవాలు అనుమానాస్పద మృతి
కాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత...
By Ratna Sekhar 2026-02-13 13:41:15 0 672
Telangana
"బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్...
By Sidhu Maroju 2026-05-30 08:38:18 0 194
SURAKSHA
Pronab Mohanty, IPS: Leading Karnataka with Courage & Vision
A distinguished 1994-batch Karnataka cadre IPS officer whose leadership, integrity, and...
By Lokeshwari Panthadi 2026-07-18 11:43:43 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com