ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ.

0
128

మదనపల్లిలో బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. హిందూ, ముస్లిం సోదరులు ఐకమత్యంతో, సమన్వయంతో పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
మోండా రూపం మార్చే రోడ్లు – ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో అభివృద్ధికి శ్రీకారం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా...
By Sidhu Maroju 2026-04-15 06:34:21 0 205
SURAKSHA
Leading with Integrity: The Exemplary Journey of IPS Pushpendra Kumar
Leading with Integrity: The Exemplary Journey of IPS Pushpendra Kumar "True policing is not...
By Kalaga Sailaja 2026-07-22 10:06:44 0 278
SURAKSHA
Anil Shukla, IPS: Leading Mizoram Police with Vision
Introduction (The Hook) "Effective policing is built on public trust, professional leadership,...
By Fathima Safa 2026-07-21 11:59:19 0 192
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 275
Andhra Pradesh
పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే...
By Kothuru Murali 2026-06-23 14:40:37 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com