పుంగనూరు: పోక్సో కేసులో నిందితునికి పదహారేళ్ల జైలు శిక్ష

0
94

పోక్సో కేసులో నిందితునికి సోమవారం కోర్టు పదహారేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని 79 ఏ చింతమాకులపల్లె పంచాయతీ గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన వీ. మోహన్ రెడ్డి 2014లో ఓమైనర్ బాలికను తన ఆటోలో అపహరించి, నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసుకు సంబంధించి విచారణ పూర్తి కావడంతో నిందితునికి చిత్తూరు కోర్టు పదహారేళ్ల జైలు శిక్ష విధించింది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు...
By Sadaq Sadaq 2026-06-20 11:48:01 0 197
Telangana
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను...
By Avunoori Mahesh 2026-06-03 16:03:26 0 188
Andhra Pradesh
శ్రీవిరూపాక్షి మారెమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లికి అర్చక...
By Kothuru Murali 2026-06-02 15:29:02 0 127
Bihar
Bihar Streamlines Fixed-Term Faculty Recruitment Drive
The Bihar Higher Education Department is racing to finalize new statutes for appointing...
By Lokeshwari Panthadi 2026-07-02 04:01:35 0 79
Telangana
బీజేపీ స్ట్రాటజీ మరో కోణం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా లో, మీడియా లో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్...
By Ponnala Srinivasrao 2026-05-08 00:43:59 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com