హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు
Posted 2026-05-24 15:13:59
0
228
కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి /MPDO గారికి హాలహర్వి గ్రామం తాగునీటి కష్టాలు అని చాలా సార్లు తెలియజేయడం జరిగింది. కానీ ఏమాత్రం చూసి చున్నట్టు ఉండడం చాలా బాధాకరమని తెలియజేశారు. ప్రజలు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యమని మా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయాన్ని పంచాయతీ సెక్రెటరీ గారికి పలుమార్లు తెలియజేసిన కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యలపై ప్రభావం పడే అవకాశం ఉంది.కాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Drug-Free Campaign: Empowering Our Youth
The Drug-Free Campaign is a critical, proactive initiative dedicated to shielding youth from the...
Power of Investigative Journalism
Investigative journalism goes beyond daily news to uncover systemic corruption, abuse of power,...
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్‌కు మంత్రి పదవి రావడంపై...
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
అక్రమాలకు నిలయంగా మారిన నల్లచెరువు
*అక్రమాలకు నిలయంగా నల్లచెరువు అభివృద్ధి కమిటీ*
*-దశాబ్దాలుగా కమిటీలు మారుతున్నా...