ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
Posted 2026-05-19 05:02:45
0
104
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు, వృద్ధులు, వికలాంగులు, మహిళల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు దివ్యాంగుల ఫిర్యాదులు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Commitment to the welfare and adivasitribal and agencies.
ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి...
Tamil Nadu Advances Digital Governance and Citizen Services
Tamil Nadu continues to expand digital governance by enhancing online public services and...
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
234 అసెంబ్లీ...
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష... లక్షల కుటుంబాలకు వరాలు!.
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష...
Chandrababu Naidu Reviews Revenue...
మదనపల్లెలో పోలీసుల 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ.
కేంద్ర క్రీడా శాఖ 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...