పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

0
131

స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ మరియు పుంగనూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చల్లా కళ్యాణి పుంగనూరు మున్సిపాలిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోకుల్ సర్కిల్ వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాయల చెరువు డ్రైన్ క్యానల్ ను పరిశీలించి, అన్న క్యాంటీన్ లో అధికారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం క్యాంటీన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు సీవీ రెడ్డి, రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.
మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట...
By Pagadala Venkateswar 2026-02-24 07:17:13 0 226
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 253
Telangana
జ్యువలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీనినటి రితికా నాయక్, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణ లో నూతనంగా ఏర్పాటు REYVION GEMS &...
By Avunoori Mahesh 2026-09-01 12:17:33 0 152
Andhra Pradesh
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు  అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
By Patan Khuddus 2026-05-01 17:23:51 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com