మదనపల్లె: భూ వివాదంపై సబ్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతుల ధర్నా.

0
225

మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన 39 మంది గిరిజన రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. చిప్పిలి పాల డైరీ సమీపంలోని 23 ఎకరాల భూమి తమకు నాలుగు దశాబ్దాలుగా సాగులో ఉందని, అమెరికాలో ఉంటున్న NRI చలపతి నాయుడు ఆ భూమిపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. సదరు వ్యక్తి ప్రభావంతో అధికారులు తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B, అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి తమకు న్యాయబద్ధమైన పత్రాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Chandigarh
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
By Bharat Aawaz 2025-07-17 05:51:34 0 1K
Telangana
పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : బండి రమేష్
కూకట్పల్లి 9 ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు గౌరవ ముఖ్యమంత్రి...
By Jagadeesh Babu 2026-08-12 17:02:53 0 157
Sikkim
Sikkim Strengthens Disaster Resilience and Climate Action
Sikkim continues to enhance its disaster management and climate resilience efforts in response to...
By Fathima Safa 2026-06-25 08:25:25 0 127
Andhra Pradesh
సాలూరులో ఇంటింటికీ 'మన్యం పోలీస్'
సాలూరు పట్టణంలోని బొడ్డవలసలో ఇంటింటికీ 'మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి...
By Boiena Rajesh 2026-08-22 05:39:37 0 109
Andhra Pradesh
పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.
పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట...
By Kothuru Murali 2026-01-22 11:42:57 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com