టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
Posted 2026-05-23 13:02:48
0
363
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి 108 బూత్ ఇంచార్జీ ప్రమాదవ శాస్తూ తాడి చెట్టు మీద నుండి పడటంతో కాలుకు తీవ్రగాయం అయినది. సుబ్రమణ్యం రెడ్డినీ పరామర్శించి బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ జన్మదినోత్సవ సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండలం టిడిపి అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, చెన్నుపాటి కిషోర్, పాండురంగపురం టీడీపీ నాయకులు కుక్కల శ్రీనివాస రెడ్డి , బాల కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, సమ్మెట మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి...
తండ్రితోపాటు వేటపాలెం హాస్పిటల్ కు వచ్చిన 10 సంవత్సరముల పాప తప్పిపోయి వేటపాలెం నుండి చీరాల వైపు...
రూ.40 కోట్ల భూమిని కాపాడిన సిపి బి.సుమతి IPS.|
● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ
● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం
●...
K. S. Dwivedi: A Legacy of Courage and Leadership in Policing
The Journey Begins
"A police officer's true strength lies not in authority, but in earning the...
సమిష్టి కృషితో బిఆర్ఎస్ (మన) అభ్యర్థిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల లో భాగంగా, భారత...
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...