ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ

0
414

విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్ అధికారిణి విధుల పట్ల శ్రద్ధ తో ప్రజల సేవల కోసం అధికారులతో పరుగులు పెట్టిస్తున్నది. కడప జిల్లా రాజం పేట నియోజ క వర్గం నందలూరు మండలం గొల్లపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించింది. తల్లి తండ్రులు సుజాత. సుబ్బ రామప్ప అనువారు నందలూరిలో గొబ్బిళ్ల శంకర్ మెమోరియల్ హైస్కూల్ స్థాపించి ఎంతో మంది పిల్లలకు విద్యా బుద్ధులు. నేర్పించి ప్రయోజకులిని చేశారు. బాల్యం నుండి 10వ తరగతి చదువుకుని తన తల్లి తండ్రులు స్థాపించిన స్కూల్లో 2009లో 543 మార్కులు సాధించి రికార్డు బద్దలు కొట్టింది. తర్వాత పులి వెందులలో గల ఇ డుపాల పాయ నందు ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో 6 సంవత్సరాలు చదివి పట్ట బద్రు రాలైనది. అనంతరం చెన్నై లో ఒక కోచింగ్ సెంటర్ కు వెళ్లి. తర్ఫీదు పొంది ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ పరీక్ష వ్రాసిన ది. అలా నాలుగు మార్లు పరీక్ష వ్రాసి విపలమైనది . అన్య వార కార ణాలు వలన తండ్రి సుబ్బ రామప్ప గారు మరణించారు. నాన్న ఇక లేరు అని శోకం తో . తల్లి సుజాత గారు ప్రోచాహం తో మళ్ళీ కోచింగ్ కు వెళ్లి. పట్టు విడవకుండా చదివి 2020 లో ఐదో సా రీ ఐఏఎస్. ఐ ఎఫ్ ఎస్ పరీక్షకు సన్నదమైనది . పరీక్ష పలి తాల లో ఇండియా లో నే 2వ ర్యాంక్ సాధించి 2021 లో ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్ గా గుర్తింపు పొంది మార్క పురం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ గా 2022 వరకు పని చేసారు చేసినది తర్వాత 2022 నుంచి 2025 వరకు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసి 2026 జనవరి 12 న వి శాఖ పట్నం జిల్లాకు బదిలీ పై వచ్చి ఉత్తరాంధ్ర లో ఒక బాగ మైనా సముద్ర తీరాన ఆ నుకొని వున్నా విశాఖ లో ఇటు ప్రజలు మన్నలను. అధికారుల మన్నన ల ను పొందు తూ ఉన్నది. ఇలాంటి ఐఏఎస్ అధికారిణి లు వుంటే జిల్లా అభి వృద్ధి జరుగు తుంది అని ప్రజలు  అనుకుంటున్నారు

Search
Categories
Read More
Telangana
రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్...
By Sidhu Maroju 2025-07-12 17:38:23 0 1K
Andhra Pradesh
Andhra Pradesh Accelerates Urban Development Projects
Andhra Pradesh is advancing urban development through major investments in smart infrastructure,...
By Fathima Safa 2026-06-27 11:16:10 0 331
Andhra Pradesh
శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్...
By Pagadala Venkateswar 2026-03-27 08:49:21 0 213
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 88
Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
By Sidhu Maroju 2026-09-15 08:39:41 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com