వేచి చూడకుండా ధరకాస్తు చేసుకోండి.

0
309

ఆర్జీయూకేటీ (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రీవెరిఫికేషన్ లేదా రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 📢

💻 ఆసక్తి గల విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

📅 దరఖాస్తుల చివరి తేదీ: ఈ నెలాఖరు వరకు

✅ రీవెరిఫికేషన్ / రీవాల్యుయేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చినా అధికారిక SSC సవరించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

✅ ఎంపిక జాబితా సవరించిన మార్కుల ఆధారంగానే విడుదల చేస్తారు.

📚 విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: విజయవాడలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా అన్నంత...
By Pagadala Venkateswar 2026-01-19 16:57:50 0 208
Nagaland
NU Fights Addiction with Massive Signature Drive
Nagaland University (NU) has officially launched a decisive, week-long signature campaign aimed...
By Lokeshwari Panthadi 2026-06-26 07:09:06 0 133
Telangana
జానకపూర్ వార్డుల్లో వినాయక చవితి ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-09-09 09:33:28 0 261
Telangana
మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్  అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి...
By Sidhu Maroju 2025-07-20 14:51:28 0 1K
Andhra Pradesh
మదనపల్లిలో స్పందన కు 345 అర్జీలు.
మదనపల్లి కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ...
By Pagadala Venkateswar 2026-02-10 04:22:38 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com