పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
Posted 2026-05-22 14:18:09
0
136
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రొంపిచర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తిరుపతి వైపు వెళ్లిన గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై పడిన అతడిని స్థానికులు గుర్తించి 108 వాహనంలో పీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
"అల్వాల్‌లో 33 ఏళ్ల వ్యక్తి అదృశ్యం.. లుక్ అవుట్ నోటీసు జారీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ...
రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుములు
*రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అనుమోలు...*
************************...
ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్
ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్
AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్...
బాబాపూర్ గ్రామానికి విచ్చేసిన ఆసిఫాబాద్ నూతన సీఐ నీలం రవి గారికి గ్రామస్తుల ఘన స్వాగతం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆగస్టు 01: ఆసిఫాబాద్ సర్కిల్...