పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.

0
131

అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో కార్యక్రమం ప్రారంభమైంది. మే 21 నుంచి 23 వరకు మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఉదయం ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దేవినేని అవినాష్ కామెంట్స్
*దేవినేని అవినాష్ కామెంట్స్*       బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు...
By Rajini Kumari 2026-01-07 16:22:12 0 224
Andhra Pradesh
ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ...
By Pagadala Venkateswar 2026-03-05 06:45:17 0 192
Telangana
"పానిక్ బయింగ్ వద్దు - పెట్రోల్ భయం వద్దు: హైదరాబాద్‌లో ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్!
హైదరాబాద్ : హైదరాబాద్  నగరం లో నెలకొన్న ఇంధన కొరత ప్రధానంగా సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల...
By Sidhu Maroju 2026-04-30 14:07:17 0 459
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 212
Andhra Pradesh
తిరుపతి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ గా
తిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ...
By Karapati Gopi 2025-12-31 01:36:00 0 758
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com