సివిల్ సప్లయిస్ హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి: AITUC.

0
106

అన్నమయ్య జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా చెల్లించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ విమర్శించారు. గురువారం జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హమాలీలకు ఈఎస్ఐ అమలు చేయడంతో పాటు ఇంటి స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Telangana
Nizamabad. కార్పోరేటర్. ను సన్మనించినా కమిటి సభ్యూడు
నిజామాబాద్ జిల్లా గాయత్రినాగ్ లో శ్రీ గాయత్రీ చైతన్య కమిటీ అద్వార్యములో స్టానిక కర్పోరేటర్...
By Sadaq Sadaq 2026-02-22 11:01:27 0 245
Andhra Pradesh
కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గట్కరితో చంద్రబాబు నాయుడు సమావేశం
*ఢిల్లీ*    *కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో...
By Rajini Kumari 2025-12-20 14:45:53 0 251
Telangana
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...
By Pinnehasan Odela 2026-01-10 13:14:58 0 261
Andhra Pradesh
గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే రాము
*కూటమి ప్రభుత్వ పాలనలో.... గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 13:56:55 0 212
Andhra Pradesh
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
By Pagadala Venkateswar 2026-05-15 05:54:04 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com