సివిల్ సప్లయిస్ హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి: AITUC.
Posted 2026-05-22 04:57:17
0
107
అన్నమయ్య జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా చెల్లించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ విమర్శించారు. గురువారం జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హమాలీలకు ఈఎస్ఐ అమలు చేయడంతో పాటు ఇంటి స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం పరిధిలోని కందూరు-చౌడేపల్లి రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు...
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి....
PIB Accreditation: Using Gatekeeping to Silence Press
Under the Central Media Accreditation Guidelines 2022, journalists can have their accreditation...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు.
Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం...