Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు.

0
51

Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు AMC చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో ఆయన అధ్యక్షతన ట్రేడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ యార్డుగా మదనపల్లె మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )
వడదెబ్బ నివారణ నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి...
By Patan Khuddus 2026-05-07 10:52:28 0 318
Andhra Pradesh
క్రెడిట్ చోరీయా.. జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: చంద్రబాబు.
AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన...
By Pagadala Venkateswar 2026-01-24 14:58:00 0 201
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో గాలివీడులో...
By Benguluri Madhubabu 2026-01-31 04:04:38 0 306
Andhra Pradesh
నాడు నేడు ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో మంత్రి నారా లోకేష్
*నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాను*   *అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి...
By Rajini Kumari 2025-12-20 09:45:18 0 217
SURAKSHA
TN Police Promoting Peace Through Village Meetings
 To foster harmony in villages, the Tamil Nadu Police held meetings with peace committees...
By Kalaga Sailaja 2026-06-27 11:27:57 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com