సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
Posted 2025-09-12 10:30:35
0
335
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి లు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వై ఎం సి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసిఏ ముందుకు సాగుతుండటం మంచి పరిణామమని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వై ఎం సి ఏ నారాయణగూడలో సైతం అనాధ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతోపాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వైఎంసిఏ తో చిన్ననాటి నుండి తమకు జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS,6 వారాల స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికేట్ కోర్సు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) NSNIS, పాటియాలా, మే-జూన్ 2026 (69వ బ్యాచ్) కోసం 6 వారాల...
మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్...
చౌడేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి మహేంద్ర గారు
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
మహిళల భద్రతకు తెలంగాణ పోలీసుల భరోసా - షీ టీమ్స్
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, 'షీ టీమ్స్' (SHE Teams) ద్వారా ప్రత్యేక...