మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు
Posted 2026-05-22 04:42:41
0
140
హైదరాబాద్‌లోని పోలీసులు మాజీ మేయర్ మరియు ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు చేశారు.
లోని Asian Hostel యాజమాన్యంపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.
ఇటీవల వైరల్ అయిన వీడియోలు, హాస్టల్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మరోవైపు హాస్టల్ యాజమాన్యం తమపై బెదిరింపులు, ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని ఆరోపిస్తుండగా… ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tamil Nadu Expands Governance and Digital Services
Description:Tamil Nadu is advancing governance through expanded digital public services,...
Artificial Intelligence Reshapes Modern News Media
Artificial Intelligence is transforming the media industry by improving news gathering, content...
పుంగనూరు నియోజకవర్గం : పోస్టాఫీసు ఖాతాల సొమ్ము మాయం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై...
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని...
కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*
*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు...