తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
Posted 2026-05-21 14:38:55
0
212
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ అధికంగా డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. దీంతో వడదెబ్బకు గురై ఒకరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నాలుగైదు రోజులు ఎండలో తీవ్రత ఉంటుందని వాతావరణంలో హెచ్చరిస్తున్నారు. ఖమ్మం నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో...
నాణ్యత ప్రమాణాలతో రహదారుల నిర్మాణం
*నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన రహదారుల నిర్మాణం*
*-క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా*
...
వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతి
ఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో...
టిడిపి వర్క్ షాప్ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్న రాజంపేట...
"స్మశానవాటికలో చేత్తెంటి!.. తక్షణమే తరలించండి :"JAC అల్టిమేటం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త...