పుంగనూరు: ఐటిఐలో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

0
138

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం , గూడూరు పల్లి గ్రామం వద్దగల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 2026, 2027 విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ మంగళవారంఓ ప్రకటన తెలిపారు. ఎలక్ట్రిషన్, ఫిట్టర్ , మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల20వ తేదీలోగా ఐటిఐ కార్యాలయంలో లేక ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Business & Finance
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025 On May 20,...
By BMA ADMIN 2025-05-20 06:19:01 0 2K
Andhra Pradesh
​ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.
మదనపల్లె పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-03-13 01:39:56 0 224
Karnataka
Karnataka Advances Fisheries and Blue Economy Growth
Karnataka is strengthening its fisheries sector and advancing the Blue Economy through...
By Fathima Safa 2026-06-27 11:52:26 0 84
Telangana
అనవసరంగా వివాదం చేయకండి..!!*
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు...
By CM_ Krishna 2025-12-24 12:31:01 0 381
Andhra Pradesh
పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.
సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక...
By Kothuru Murali 2026-02-16 12:17:11 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com