రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
Posted 2026-03-24 11:24:00
0
244
బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో ఆర్ అండ్ బీ ఎండీఆర్ చీఫ్ ఇంజినీర్ వివేకానందరెడ్డి, స్టేట్ హైవే చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. ముగడ జె. రంగరాయపురం రోడ్డకు, తెర్లాం మండలం గోపాలవలస-సతివాడ రోడ్లకు, మున్సిపాలిటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్...
మంచిర్యాల లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవం..
మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని (పాత వ్యవసాయ మార్కెట్ యాడ్) లో హరే...
Moinabad farm house drugs
📰 మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు: SIT ఏర్పాటు
హైదరాబాద్:...
Yogesh Deshmukh IPS: Leading with Integrity and Justice
A distinguished 1995-batch IPS officer of the Madhya Pradesh cadre, Yogesh Deshmukh has earned a...