మానవత్వం చాటుకున్న నందవరం యూత్
Posted 2026-05-19 12:43:22
0
279
నందవరం మండల కేంద్రంలోని వన్యప్రాణాలపై మానవత్వం చాటుకున్న నందవరం యువకులు నందవరం పూలు చింత ఎత్తిపోతల చెరువు పంప్ హౌస్ దగ్గర 20 కోతులకు ఆహారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్న నందవరం గొర్రె కాపర్లు నందవరం లోని యువకులకు పరిస్థితి వివరించడం జరిగింది. వెంటనే మూగజీవాలకు ఆహారం టమోటాలు ,పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్స్ కోతులకు ఆహారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట పాండు, రాజోలి గజేంద్రనాయుడు ,ఒంటెద్దు రాము, రాజోలు రామకృష్ణ, దేవుళ్ళ శీను పాల్గొనడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sikta Patnaik IAS: Driving Change Through Leadership
A dynamic Telangana IAS officer whose people-first governance, district administration, and...
"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"
సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ...
Tamil Nadu's Industrial Growth and Investment Momentum
Tamil Nadu continues to strengthen its position as one of India's leading industrial destinations...
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెండు రోజులపాటు కొడంగల్...
అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి వెన్ యు సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*Photos :-* అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో...