నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted 2026-07-21 03:33:04
0
163
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం
సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించనున్న సీఎం
సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్న సీఎం.
ఇవాళ రాత్రి కొడంగల్ లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి
రేపు ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, BLA లతో SIR పై సమీక్ష నిర్వహించనున్న సీఎం.
అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
మీడియా పాయింట్...
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్...
Guardian of the Streets: The IPS Journey of Joy Tirkey
Unyielding Courage, Community Trust, and Strategic Policing
"True policing is not about fear or...
ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ దగ్గర రిలే నిరాహార దీక్ష
_ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్...
Ramasamudram: రుమలరెడ్డిపల్లిలో జరిగిన ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్...
"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"
చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు...