పుంగనూరు: లారీని ఢీకొన్న ఐచర్ వాహనం

0
107

పుంగనూరు నూతన బైపాస్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుల కారణంగా రోడ్డు పక్కన నిలిపిన సిమెంట్ లారీని, మదనపల్లె నుంచి పలమనేరుకు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins "The true measure of governance lies not in policies alone, but in the...
By Fathima Safa 2026-07-14 07:26:29 0 363
SURAKSHA
G. Sai Prasad, IAS: Excellence in Public Governance
A Leader Committed to Good Governance "Effective governance is measured not by policies alone,...
By Lokeshwari Panthadi 2026-07-13 09:44:02 0 170
Andhra Pradesh
రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన
బొబ్బిలి - తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు...
By Boiena Rajesh 2026-03-21 11:14:02 0 280
Telangana
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
By MERIGE MALLESH 2026-05-05 04:49:55 0 726
Andhra Pradesh
చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!
చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
By Shyamala Yadagiri 2026-09-07 17:31:36 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com