పెద్దపల్లి : పెద్దకల్వలలో షీ టీమ్ అవగాహన సదస్సు..!

0
178

మహిళలు పిల్లలు పెద్దపల్లి షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది షీ టీం సభ్యురాలు మౌనిక మాట్లాడుతూ మహిళల రక్షణ లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు వేధింపులకు గురైతే  6303923700 నెంబర్లకు సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర  స్థితిలో 100 లేదా 112 కు కాల్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో సురేష్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|
హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత...
By Sidhu Maroju 2026-05-16 13:50:33 0 293
Telangana
జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-04-29 14:26:37 0 183
Andhra Pradesh
అన్నమయ్య: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-06-01 04:31:51 0 114
Andhra Pradesh
బీసి రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర
*బీసీ రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర*   - అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు, బీసీల...
By Rajini Kumari 2026-01-03 09:37:18 0 255
Andhra Pradesh
స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.
మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్...
By Pagadala Venkateswar 2026-01-19 17:50:10 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com