పుంగనూరు నియోజకవర్గ : పిడుగుపాటుకు వృద్ధుడు మృతి
Posted 2026-05-17 17:41:22
0
116
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90) అనే వృద్ధుడు ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పొలంవద్దకు వెళ్లిన మల్లయ్య, అతని భార్య సుశీలమ్మ వర్షం రావడంతో చింతచెట్టు కిందకు చేరగా, పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33)...
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
నందిగామ ఎన్టీఆర్ జిల్లా
నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
Education Reforms and Digital Learning in Tamil Nadu
Tamil Nadu is enhancing its education system through reforms focused on quality learning, digital...
Sikkim Celebrates Historic 50th Statehood Day
Sikkim is celebrating its historic 50th Statehood Day today, marking five decades since its...
పుంగనూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి...