బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
Posted 2026-03-11 04:20:34
0
189
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర విన్యాసాలు చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు, దిగువ బస్టాండ్‌లలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, స్థానికులు వారు కింద పడిపోతారని భయపడ్డారు. తల్లితండ్రులు మైనర్లకు బైక్‌లు ఇవ్వకుండా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన...
Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం .. సీఎం, పవన్ పై డీఎస్పీ ఫిర్యాదు.
సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు
లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు...
ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి...
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు
ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
కాదంతోక్కి కదలిరండి..... జర్నలిస్టుల భద్రతే లక్ష్యం
రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్,
బజ్జుర్ల శ్రీనివాస్.
జనవరి 5న హైదరాబాద్ ఉప్పల్లో...