పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డుల నుంచి 36 వార్డులకు పెంపు
Posted 2026-05-17 17:36:56
0
131
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను 36 వార్డులుగా విభజించినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. జనాభా, సరిహద్దులు, ఓటర్ల నిష్పత్తి ఆధారంగా కొత్త వార్డుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు ఆయన ఆదివారం చెప్పారు. కొత్త వార్డులపై ప్రజలకు అభ్యంతరాలుంటే ఈనెల 24లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు చిత్తూరు, పుంగనూరు ప్రాంతాలకు సంబంధించినవి# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ.
బుధవారం, మాజీ మంత్రి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
Sushmitha Joins Durga Temple Board.|
● Andhra Pradesh Government issues official order
● Chiranjeevi’s daughter to assist...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బిఅర్ఎస్ కార్యాలయంలో జాతియ జెండా ఎగరేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్...
గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా మంత్రి కామెంట్స్
*అమరావతి*
*గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి*
*పల్నాడు...
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒంగోలులో మాజీ ప్రధాని అండ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ PVN Madhav గారు నిన్న సాయంత్రం ఒంగోలులో మాజీ ప్రధాని...