*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అరెస్టు*

0
114

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి కోల్‌కతా టూర్‌ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు.

 

#SivaNagendra

Like
1
Search
Categories
Read More
Telangana
ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు...
By Sidhu Maroju 2025-08-24 10:04:35 0 407
Telangana
అమ్మవారికి ప్రత్యేక పూజలు - పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   అల్వాల్ డివిజన్ కానాజిగూడ,వెస్ట్ వెంకటాపురం అమ్మవారి...
By Sidhu Maroju 2025-10-03 16:01:01 0 100
Business
From EMIs to Easy Repayment: 5 Common Loan Mistakes Indians Make — and How to Avoid Them
From EMIs to Easy Repayment: Common Loan Mistakes Indians Make — and How to Avoid Them...
By BMA ADMIN 2025-05-21 10:07:28 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com