పుంగనూరులో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర

0
173

చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'భారత్ మాతాకీ జై, చత్రపతి శివాజీ మహారాజ్ కి జై' నినాదాలతో పురవీధులు మారుమోగాయి. మహిషాసుర మర్దిని, కోలాటాలు, డీజేలతో పెద్ద సంఖ్యలో హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ పురవీధులను కాషాయపు జెండాలతో అలంకరించారు. ఈ ఆధ్యాత్మిక హైందవ కార్యక్రమానికి పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 194
Andhra Pradesh
S C C సంక్షేమం అభివృద్ధికి అదనంగా 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం
పత్రికా ప్రకటన.   *ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని...
By Rajini Kumari 2025-12-19 11:32:46 0 252
SURAKSHA
After Retirement: WB Police Fight Social Evils
tired WB police officers are fighting social evils in society. Village rallies organized against...
By Kalaga Sailaja 2026-07-03 13:22:39 0 127
Karnataka
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
By Bharat Aawaz 2025-07-17 06:47:46 0 2K
Andhra Pradesh
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని  తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
By Gadiyapudi Narendra 2025-12-26 14:58:42 0 799
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com