తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
Posted 2026-05-16 04:01:26
0
171
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు నేను ఇవ్వలేను అని తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
తదుపరి వెకేషన్ బెంచ్ నాటికి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి మాదవి దేవి
తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం.
పోలీసుల ముందుకు విచారణకు రాకుండా పారిపోయిన బండి భగీరధ్
కోర్టు తీర్పు తరువాత ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి పరువు మరింత దిగజారే అవకాశం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైల్వే గేట్లకు ఇక గుడ్‌బై.|
▪ గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB పనులకు కదలిక
▪ రైల్వే చీఫ్ ఇంజనీర్‌తో ఎమ్మెల్యే...
కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…...
పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై
పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు...
Citizen Rights
Bharat Citizen Rights Council (BCRC)
The Citizen Rights Council (CRC) stands as a dedicated...
Nara Lokesh: ఉత్తరాంధ్రకు మరో భారీ పరిశ్రమ.. బ్లూ జెట్ హెల్త్‌కేర్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ యూనిట్‌కు శంకుస్థాపన
రూ.2,300 కోట్ల...