కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ

0
129

సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…

‎అధికారంలో ఉన్న వారి కొడుకు పేరు వస్తే “రాజకీయ కుట్ర” అంటారు.

‎పేదవాడి ఇంట్లో జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు..

‎పదవిలో ఉన్న వారి ఇంట్లో జరిగితే ముందు మీడియాను మేనేజ్ చేస్తారు, తర్వాత చట్టాన్ని మెలిపెడతారు.

చట్టం పుస్తకాల్లో అందరికీ సమానమే…

‎కానీ అమలులో మాత్రం

‎పదవి, డబ్బు, పవర్ చూసి నడుస్తోంది అనే అనుమానం

‎ప్రజల్లో పెరుగుతోంది.  బాధితురాలు ఎవరి కూతురైనా సరే…

‎నిందితుడు ఎవరి కొడుకైనా సరే…

‎న్యాయం మాత్రం ఒకటే కావాలి.

‎   గ్యార మల్లేష్ ,బహుజన్ సమాజ్ పార్టీ.  రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

Search
Categories
Read More
Telangana
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.   బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
By Sidhu Maroju 2025-07-21 17:07:27 0 1K
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:26:45 0 228
Andhra Pradesh
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-08 07:31:28 0 269
Andhra Pradesh
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారు
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి...
By Benguluri Madhubabu 2026-03-26 08:02:14 0 359
Andhra Pradesh
మదనపల్లె ఘటన నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం.
మదనపల్లెలో జరిగిన బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తీవ్ర విచారం...
By Pagadala Venkateswar 2026-02-18 06:59:02 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com