బీజేపీ ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు??? రచన ముడుంబి

0
179

బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా... హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను పరిరక్షించడం, తద్వారా మాత్రమే దేశంలో ఉగ్రవాదులను తరిమికొట్టడం సాధ్యమవుతుందని నొక్కి వక్కాణిస్తుంటారు కదా.

‎అదేవిధంగా చాలామంది ప్రజలు మోడీ గురించి, ఆ పార్టీ గురించి ఏది మాట్లాడినా సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అర్థం చేసుకుంటారు.. బూతుల అస్త్రాలు పట్టుకుని యుద్దానికి వస్తారు. 

‎మరి.. అదే బీజేపీ కి చెందిన కేంద్ర మంత్రి కొడుకు అయ్యేసరికి... ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు ?

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు చిత్తూరు జిల్లాలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్యటన
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా...
By Benguluri Madhubabu 2026-02-06 04:46:56 0 280
Andhra Pradesh
గుండెపోటుతో APSRTC బస్సు డ్రైవర్ మృతి
సాలూరు APSRTC డిపో డ్రైవర్ అక్కెన శంకరరావు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఉదయం విధులకు వచ్చిన...
By Boiena Rajesh 2026-08-19 08:43:33 0 107
Andhra Pradesh
అభివృద్ధి చేయగానే ప్రజలు ఓట్లు వేయరు.. నా అనుభవంతో చెబుతున్నా: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా?...
By Pagadala Venkateswar 2026-08-08 05:29:26 0 108
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం
కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2026-04-01 08:51:09 0 203
Telangana
జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|
● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు ● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ ●...
By Sidhu Maroju 2026-09-01 17:09:35 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com