నార్త్ జోన్ అకాడమీలో మీ 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ

0
168

Andhra Cricket Association (ACA) ఆధ్వర్యంలో నార్త్ జోన్ అకాడమీలో మే 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ

 

అమరావతి, మే 14–17:

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో నిర్వహించనున్న ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్‌కు మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి గర్వకారణమని రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు.

 

 భారత క్రికెట్‌లో అపార అనుభవం కలిగిన కిరణ్ మోరే వంటి దిగ్గజం నుంచి నేరుగా శిక్షణ పొందడం ACA సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లకు అరుదైన అవకాశమన్నారు.

 

వికెట్ కీపింగ్‌లో సాంకేతిక నైపుణ్యాలు, ఫిట్‌నెస్, మ్యాచ్ అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించనున్న ఈ మాస్టర్ క్లాస్ యువ క్రికెటర్ల ప్రతిభను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందనిఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో నిర్వహించనున్న ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్‌కు మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి గర్వకారణమని రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. 

 

భారత క్రికెట్‌లో అపార అనుభవం కలిగిన కిరణ్ మోరే వంటి దిగ్గజం నుంచి నేరుగా శిక్షణ పొందడం ACA సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లకు అరుదైన అవకాశమన్నారు.

 

వికెట్ కీపింగ్‌లో సాంకేతిక నైపుణ్యాలు, ఫిట్‌నెస్, మ్యాచ్ అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించనున్న ఈ మాస్టర్ క్లాస్ యువ క్రికెటర్ల ప్రతిభను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని సానా సతీష్ బాబు పేర్కొన్నారు.

 

 భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ACA కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు.  

 

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ACA కట్టుబడి పనిచేస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pattadar passbook distribution in vemuru
వేమూరు నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబుగారు...   వేమూరు...
By G k Nookala 2026-04-08 17:29:18 0 222
Telangana
మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు...
By Vanmoj Suryamohan 2026-03-23 12:33:07 0 501
Telangana
మంచిర్యాల ప్రజల అభిష్టం – ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి
మంచిర్యాల నియోజకవర్గం జూన్ 1 : మంచిర్యాల రాజకీయాల్లో ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే నాయకుడిగా...
By Avunoori Mahesh 2026-06-01 04:55:15 0 244
Telangana
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
సూర్యమోహన్మ మద్దూర్ మండల్      రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల...
By Vanmoj Suryamohan 2026-05-06 06:00:21 0 365
Telangana
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్...
By Ponnala Srinivasrao 2026-03-17 03:46:41 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com