ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు
Posted 2026-05-14 18:08:04
0
219
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14
ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం మాజీ రాష్ట్ర కార్యదర్శి బీర్ల శంకర్ గారి జన్మదిన వేడుకలు రాజపేట మండలంలో నెమలి గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధర్మ హరినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నందు టపాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి కేక్ కటింగ్ చేయడం జరిగింది అంతకుముందు మండల నాయకులు అందరూ శ్రీ బీర్ల శంకర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెమలి గ్రామ సర్పంచ్ పులి రాజు ముదిరాజ్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జట్ట సిద్దులు గుడు కండ్ల తిరుపతిరెడ్డి పాల్వాయి భరత రెడ్డి షీలా బాల మల్లయ్య గవ్వల నరసింహులు జైతరం శ్రీనివాస్ రెడ్డి పాల్వాయి ఉపేందర్ రెడ్డి అదేవిధంగా మండల కాంగ్రెస్ నాయకులు సర్పంచ్లు లు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొనడం జరిగింది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిహెచ్ఎంసి డిసి కి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ జిహెచ్ఎంసి నూతన DC...
రాయచోటిలో జనసేన నాయకులు నాగభూషణ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఈరోజు రాయచోటి లో పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో జనసేన...
Amberpet flyover opening
హైదరాబాద్ మూసీ నదిపై అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో కొత్తగా నిర్మించిన...
నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు...
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...