తెలంగాణ అమ్మ”గా పేరు కావాలి..కానీ ఆడబిడ్డకు న్యాయం అడిగే ధైర్యం లేదా..?
Posted 2026-05-13 00:56:36
0
151
తెలంగాణ “అమ్మ”నని చెప్పుకున్న Kavitha గారు..
ఇప్పుడు ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం కనిపించడం లేదా..?
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది సామాన్యుడి కొడుకు కాదు కాబట్టినా ఈ మౌనం..?
నాడు చిన్న విషయానికైనా మీడియా ముందుకు వచ్చి నీతి మాటలు చెప్పిన మీరు. ఈరోజు ఒక మైనర్ బాలిక విషయం వస్తే ఎందుకు స్పందించడం లేదు..?
ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న మాటలు కేవలం రాజకీయాల కోసమేనా..?
Bandi Sanjay కుటుంబం కాబట్టే ఈ సైలెన్సా..?
లేక బాధితురాలి కన్నీళ్లు మీకు కనిపించడం లేదా..?
“తెలంగాణ అమ్మ”గా పేరు కావాలి..
కానీ ఆడబిడ్డకు న్యాయం అడిగే ధైర్యం లేదా..?
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై...
మహిళ వేషంలో మాయల మరాఠీ గ్యాంగ్.. గుట్టు రట్టు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం...
"ఏపీ పవన్ కళ్యాణ్ గారి బాటలో తమిళనాడు విజయ్ దళపతి అడుగులు"
పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేయాలనుకుంటున్నాడు.
2019 ఏపీ ఎన్నికల్లో రెండు...
గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.
గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు...
రాజకీయ వ్యాఖ్యల హద్దులు ఎక్కడ? వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ చర్చలో బాల్క సుమన్ అరెస్ట్.!
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ఆరోపణలు,...