ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యాన్ని సహించేది లేదు....!

0
142

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: CM రేవంత్ రెడ్డి

భారత్ అవాజ్ న్యూస్:12 మే ఈరోజున 

TG: ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని CM రేవంత్ అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసుల నమోదు చేయాలని తేల్చిచెప్పారు. ప్రతి అధికారి జవాబుదారీతనంతో ఉండాలని స్పష్టం చేశారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు....
By Vadlamudi NagaVenkat 2026-03-08 10:55:59 0 951
Telangana
ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
 భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే...
By Thalakokkula Sadanandam 2026-04-17 18:35:11 0 591
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ...
By Pagadala Venkateswar 2026-01-26 05:52:58 0 226
SURAKSHA
క్షణాల్లో ఆపదను నివారించే డయల్ 100 సమర్థత
పదలో ఉన్న ఏ పౌరుడైనా డయల్ 100కి ఫోన్ చేయగానే నిమిషాల్లో స్పందిస్తున్న తెలంగాణ పోలీసులు, తమ...
By Kalaga Sailaja 2026-06-29 06:11:18 0 93
BMA
AI as a Shield: Automating Graphic Content Pre-Screening
To protect the mental health of human fact-checkers, advanced newsrooms are exploring AI-driven...
By JoinBMA 2026-08-21 17:36:39 0 390
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com