పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
Posted 2026-05-07 12:05:52
0
138
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మే 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు బుధవారం తెలిపారు. మరిన్ని వివరాల కోసం పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించవచ్చని సూచించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు భూ హక్కుల పండుగ.
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ
22-ఏ నిషేధిత జాబితా...
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగుల తరలింపు
మార్గమధ్యంలో మంగళగిరి వద్ద స్వాగతం...
Fire Accident at Kphb!!!!
Fire accident helf at kphb yesterday night. Its a private travels bus ( Hyderabad to palakollu)...