రోడ్డు ప్రమాద బాధితులకు'' పీఎం -రావత్" వరం.

0
156

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-రాహత్’ పథకం ద్వారా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలు (గోల్డెన్ అవర్) కీలకమని, ఈ సమయంలో వెంటనే 112కు కాల్ చేసి బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. ఈ పథకం కింద 7 రోజుల పాటు నగదు రహిత చికిత్స లభిస్తుంది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు సహా అందరూ అర్హులు. బాధితులను ఆసుపత్రికి చేర్చిన గుడ్ సమారిటన్‌లకు రూ. 25 వేల వరకు బహుమతి, పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి :...
By John Baji 2026-01-04 04:02:10 0 254
Andhra Pradesh
Nara Lokesh: తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది: నారా లోకేశ్.
గుండెపోటుతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మృతి మంత్రి నారా లోకేశ్ తీవ్ర...
By Pagadala Venkateswar 2026-02-26 11:45:26 0 183
Rajasthan
Rajasthan Accelerates Industrial Growth and Investments
Rajasthan continues to strengthen its industrial ecosystem by attracting investments in...
By Fathima Safa 2026-07-06 08:28:33 0 152
Chhattisgarh
Nandani Nirmalkar: Raipur’s Gold Medalist Inspires State-Wide Sports Surge
Nandani Nirmalkar, an 18-year-old yogasana athlete from Raipur, has become a national sensation...
By Lokeshwari Panthadi 2026-06-26 12:07:51 0 157
Andhra Pradesh
పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర...
By Kothuru Murali 2026-03-29 07:30:20 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com