అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.

0
129

2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను బుధవారం అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డా. అనూరాధ విడుదల చేశారు. ఈ విడతలో 156 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్‌లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. అధికారిక వెబ్‌సైట్, మండల విద్యాశాఖ కార్యాలయాల్లోనూ జాబితాను ప్రదర్శించారు. ఎంపికైన విద్యార్థులు అవసరమైన పత్రాలతో ఈ నెల 17లోగా సంబంధిత పాఠశాలల్లో హాజరై ప్రవేశాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు
పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని...
By Kothuru Murali 2026-06-24 17:08:22 0 126
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 113
SURAKSHA
N. Sridhar Rao IPS: Champion of Vigilance and Justice
A distinguished 1994-batch IPS officer of the Sikkim cadre, N. Sridhar Rao has built an...
By Lokeshwari Panthadi 2026-07-25 06:31:07 0 163
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 265
Andhra Pradesh
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ...
By Pagadala Venkateswar 2026-06-30 07:01:38 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com