"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|

0
419

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

అలాగే ఇతర నాయకులు బోధి శ్రీనివాస్, సూర్య, ఉషా తదితరులు హాజరై కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. 

మే 10న జరిగే ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నేతలు ఆకాంక్షించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Ladakh
MHA Holds Preparatory Talks on Ladakh's Future
A high-level delegation from the Ministry of Home Affairs, including senior officials and...
By Lokeshwari Panthadi 2026-07-02 05:18:40 0 79
Telangana
కౌన్సిలర్ కార్తీక్ చొరవతో కదిలిన యంత్రాంగం సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 01:ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-07-01 15:59:17 0 273
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కారు ఢీకొని వ్యక్తి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో...
By Kothuru Murali 2026-04-10 04:54:50 0 153
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 245
Andhra Pradesh
Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.
పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు...
By Pagadala Venkateswar 2026-01-23 10:54:30 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com