"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
Posted 2026-05-06 06:47:28
0
424
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు సంబంధించిన స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, సుదర్శన్ రెడ్డి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ఇతర నాయకులు బోధి శ్రీనివాస్, సూర్య, ఉషా తదితరులు హాజరై కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
మే 10న జరిగే ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నేతలు ఆకాంక్షించారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...
వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య...
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
కంటతడి పెట్టిన పుంగనూరు మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మార్పుపై మాజీ ఇంచార్జ్ చల్లా బాబు స్పందించారు. 40...