ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్

0
181

ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తున్నది…

‎ఆయా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తే అనేక ఏళ్లుగా తెలంగాణలో డిజేలు, డప్పులు డ్యాన్సులతో స్వీట్లు పంపిణీ చేసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాము… 

‎ ఇలా ఇంకెన్నాళ్లు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.. కానీ రాష్ట్రంలోని ఇద్దరు, ముగ్గురు బీజేపీ అగ్ర నేతలకు మాత్రం అసలే అధికారం రావడం వాళ్లకు ఇష్టం లేదు.. 

‎అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు, ముగ్గురు అగ్ర నేతలు ఏ స్థాయిలో, ఏ హోదాలో, ఏ అధికారం ఉండాలో అవి అన్ని వారికి ప్రస్తుతం అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్లకు అధికారం ఇష్టం లేక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారు…

‎గోషామహల్ ఎమ్మెల్యే, కట్టర్ హిందుత్వవాది, జాతీయవాది, గోరక్షకులు శ్రీ రాజా సింగ్ గారి ఆవేదన నాలాంటి వారి మనసులోని భావాలను తెలియజేసారు.

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మేడ్చల్ డి.సి.పి జోన్ పరిధిలో సూరారం, దుండిగల్ & ఆల్వాల్...
By Sidhu Maroju 2025-10-10 08:41:25 0 288
Andhra Pradesh
Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక,...
By Pagadala Venkateswar 2026-04-07 04:18:40 0 179
Andhra Pradesh
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు....
By Pagadala Venkateswar 2026-04-05 11:11:11 0 233
Andhra Pradesh
బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-28 19:14:17 0 2K
Tamilnadu
Tamil Nadu Boosts Fisheries and Blue Economy Growth
Tamil Nadu continues to strengthen its fisheries sector and Blue Economy through investments in...
By Fathima Safa 2026-07-06 05:53:40 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com