మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశం.

0
88

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మేడ్చల్ డి.సి.పి జోన్ పరిధిలో సూరారం, దుండిగల్ & ఆల్వాల్ పోలీస్ స్టేషన్ల ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ చేస్తున్న 3 ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు..

సూరారం పి.యస్ పరిధి లో‌ 3 వ తేదిన జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు అరణ్ కుమార్ అరెస్టు,, అతని వద్ద నుండి 31.176 గ్రాముల బంగారు,,, ఒక బైక్ స్వాధీనం.

దుండిగల్ పి.యస్ పరిధిలో 7 వ తేది న జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు పాత నేరస్థుడు నీరుడి భూమయ్య అరెస్టు... అతని వద్ద నుండి 25 గ్రాముల మంగళ సూత్రం స్వాధీనం..

ఆల్వాల్ పి.యస్ పరిధి 7 వ తేది జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు నిరంజన్ రెడ్డి ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 16 పదహారు గ్రాముల బంగారు, ఒక బైక్,,ఒక సెల్ ఫోన్ స్వాధీనం.

ఈ మూడు కేసులను సిసి కెమరాల విజ్యువల్ ఆధారంగా కేసులను చేధించినట్లు DCP ప్రెస్ మీట్ లో తెలిపారు..

కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండుకు తరలించిన పోలీసులు.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com