మదనపల్లెలో ఉచిత హాకీ శిబిరం: 5-15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం.
Posted 2026-05-05 06:25:52
0
140
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురు హాకీ క్లబ్, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సహకారంతో సోమవారం ఉచిత హాకీ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గొని సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్, కోచ్‌లు గౌస్, విష్ణు ఆధ్వర్యంలో శిక్షణ పొందవచ్చు. ఆసక్తి గలవారు 9491754476, 8142868687 నంబర్లలో సంప్రదించవచ్చు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా...
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*
*జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...
రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన
బొబ్బిలి - తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు...
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో...